(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 031

॥ శ్రీః ॥
5.31. అధ్యాయః 031
Mahabharata - Udyoga Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ సంజయంప్రతి ధృతరాష్ట్రభీష్మయోరభివాదనపూర్వకం సంధికరణవిజ్ఞాపననివేదనచోదనం ॥ 1 ॥
తథా దుర్యోధనంప్రతి తత్కృతానయోపేక్షణకథనపూర్వకం గ్రామపంచకదానేన సంధికరణసందేశః ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 5-31-0x(3433)(32641)
ఉత సంతమసంతం వా బాలం వృద్ధం చ సంజయ।
ఉతాబలం బలీయాంసం ధాతా ప్రకురుతే వశే ॥ 5-31-1(32642)
ఉత బాలాయ పాండిత్యం పండితాయోత బాలతాం।
దదాతి సర్వమీశానః పురస్తాచ్ఛుక్రముచ్చరన్ ॥ 5-31-2(32643)
బలం జిజ్ఞాసమానస్య ఆచక్షీథా యథాతథం।
అథ మంత్ర మంత్రయిత్వా యాథాతథ్యేన హృష్టవత్ ॥ 5-31-3(32644)
గావల్గణే కురూన్గత్వా ధృతరాష్ట్రం మహాబలం ।
అభివాద్యోపసంగృహ్య తతః పృచ్ఛేరనామయం ॥ 5-31-4(32645)
బ్రూయాశ్చైనం త్వమాసీనం కురుభిః పరివారితం ।
తవైవ రాజన్వీర్యేణ సుఖం జీవంతి పాండవాః ॥ 5-31-5(32646)
తవ ప్రసాదాద్బాలాస్తే ప్రాప్తా రాజ్యమరిందమ।
రాజ్యే తాన్స్థాపయిత్వాఽగ్రే నోపేక్షస్వ వినశ్యతః ॥ 5-31-6(32647)
సర్వమప్యేతదేకస్య నాలం సంజయ కస్యచిత్ ।
తాత సంహత్య జీవామో ద్విషతాం మా వశం గమః ॥ 5-31-7(32648)
తథా భీష్మం శాంతనవం భారతానాం పితామహం।
శిరసాఽభివదేథాస్త్వం మమ నామ ప్రకీర్తయన్ ॥ 5-31-8(32649)
అభివాద్య చ వక్తవ్యస్తతోఽస్మాకం పితామహః ।
భవతా శంతనోర్వంశో నిమగ్నః పునరుద్ధృతః ॥ 5-31-9(32650)
స త్వం కురు తథా తాత స్వమతేన పితామహ ।
యథా జీవంతి తే పౌత్రాః ప్రీతిమంతః పరస్పరం ॥ 5-31-10(32651)
తథైవ విదురం బ్రూయాః కురూణాం మంత్రధారిణం।
అయుద్ధం సౌంయ భాషస్వ హితకామో యుధిష్ఠిరే ॥ 5-31-11(32652)
అథ దుర్యోధనం బ్రూయా రాజపుత్రమమర్షణం।
మధ్యే కురూణామాసీనమనునీయ పునః పునః ॥ 5-31-12(32653)
అపాపాం యదుపైక్షస్త్వం కృష్ణామేతాం సభాగతాం ।
తద్దుఃఖమతితిక్షామ మా వధీష్మ కురూనితి ॥ 5-31-13(32654)
ఏవం పూర్వాపరాన్క్లేశానతితిక్షంత పాండవాః।
బలీయాంసోఽపి సంతో యత్తత్సర్వం కురవో విదుః ॥ 5-31-14(32655)
యన్నః ప్రవ్రాజయేః సౌంయ అజినైః ప్రతివాసితాన్।
తద్దుఃఖమతితిక్షామ మా వధీషయ కురూనితి ॥ 5-31-15(32656)
యత్కుంతీం సమతిక్రంయ కృష్ణాం కేశేష్వధర్షయత్।
దుఃశాసనస్తేఽనుమతే తచ్చాస్మాభిరుపేక్షితం ॥ 5-31-16(32657)
అథోచితం స్వకం భాగం లభేమహి పరంతప।
నివర్తయ పరద్రవ్యాద్బుద్ధిం గృద్ధాం నరర్షభ ॥ 5-31-17(32658)
శాంతిరేవం భవేద్రాజన్ప్రీతిశ్చైవ పరస్పరం ।
రాజ్యైకదేశమపి నః ప్రయచ్ఛ శమమిచ్ఛతాం ॥ 5-31-18(32659)
అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతం।
అవసానం భవత్వత్ర కించిదేకం చ పంచమం ॥ 5-31-19(32660)
భ్రాతౄణాం దేహి పంచానాం పంచ గ్రామాన్సుయోధన।
శాంతిర్నోస్తు మహాప్రాజ్ఞ జ్ఞాతిభిః సహ సంజయ॥ 5-31-20(32661)
భ్రాతా భ్రాతరమన్వేతు పితా పుత్రేణ యుజ్యతాం।
స్మయమానాః సమాయాంతు పాంచాలాః కురుభిః సహ ॥ 5-31-21(32662)
అక్షతాన్కురు పాంచాలాన్పశ్యేయమితి కామయే।
సర్వే సుమనసస్తాత శాంయాయ భరతర్షభ ॥ 5-31-22(32663)
అలమేవ శమాయాస్మి తథా యుద్ధాయ సంజయ।
ధర్మార్థయోరలం చాహం మృదవే దారుణాయ చ ॥ ॥ 5-31-23(32664)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి ఏకత్రింశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-31-1 సంతం సాధుం। అసంతం దుష్టం ।
ధాతా ఈశ్వరః ॥ 1 ॥
5-31-2 శుక్రం బీజభూతం ప్రాచీనం కర్మ ఉచ్చరన్ ఉద్దీపయన్ ॥ 2 ॥
5-31-7 సర్వం బ్రహ్మాండం। సంహత్య ఏకీభూయ ॥ 7 ॥
5-31-13 అతితిక్షామ క్షాంతవంతో వయం తత్ర హేతుః మాం వధీష్మేతి ॥ 13 ॥
5-31-17 గృద్ధాం లుబ్ధాం ॥ 17 ॥
5-31-18 అవసానం వసతిస్థానం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.